15,232 ఇళ్ల నిర్మాణానికి అనుమతి

- November 01, 2016 , by Maagulf
15,232 ఇళ్ల నిర్మాణానికి అనుమతి

 జీహెచ్‌ఎంసీలో 15,232 ఇళ్ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఒక్కో డబుల్ బెడ్‌రూమ్‌ ఇంటి నిర్మాణ రూ.7 లక్షలు ఖర్చు కానుంది. జీప్లస్ 5 విధానంలో డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. అదనంగా అయ్యే ఖర్చును జీహెచ్‌ఎంసీ భరించనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com