వలసదారులతో ప్రయాణిస్తున్న ఓడ మునక, 110 మంది మృతి
- November 03, 2016
వలసదారులతో ప్రయాణిస్తున్న ఓడ పగిలిపోయి 110 మంది మృతి చెందారు. వలసదారులతో లిబియా వెళ్తున్న ఓడ సముద్రం మధ్యలో పగిలిపోయినట్టు ఐక్యరాజ్యసమితి శరణార్థుల ఏజెన్సీ తెలిపింది. ప్రమాద సమయంలో ఓడలో 140 మంది ప్రయాణిస్తున్నారు. ఓడలో సామర్థ్యానికి మించి ప్రయాణించడం వల్లే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదాన్ని గుర్తించిన సిబ్బంది ప్రయాణికులను ఓడ నుంచి కిందికి విసిరేశారు. దీంతో కేవలం 29 మంది మాత్రం బతికి బట్టగలిగినట్టు ఐరాస శరణార్థుల హైకమిషనర్ అధికార ప్రతినిధి కార్లొట్టె సమి తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









