థాయ్ కింగ్ కు నివాళులు అర్పించిన భారత్ ప్రధాని
- November 10, 2016
ప్రధాని నరేంద్ర మోడీ థాయ్ లాండ్ చేరుకున్నారు. బ్యాంకాక్ లో ఆయనకు సాదర స్వాగతం లభించింది. దివంగత రాజుకు మోడీ నివాళులు అర్పించారు. అనంతరం ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరుపుతారు. వాణిజ్య సంబంధాల బలోపేతానికి ఈ సందర్భంగా పలు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. బ్యాంకాక్ లో పర్యటన ముగిసిన తర్వాత మోడీ జపాన్ వెళ్తారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్‌లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









