మరోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన అపూర్వ
- November 12, 2016
హైదరాబాద్ ప్లేయర్ అపూర్వ మరోసారి క్యారమ్‌లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. బర్మింగ్‌హామ్‌లో జరిగిన 'వరల్డ్ క్యారమ్ చాంపియన్‌షిప్' సింగిల్స్ ఫైనల్లో అపూర్వ 10-25, 25-10, 25-15తో భారత్‌కే చెందిన పరిమళా దేవిని ఓడించి రెండోసారి ఈ ఘనతను సొంతం చేసుకుంది. ఆమె 2004లో తొలిసారి ప్రపంచ చాంపియన్ టైటిల్‌ను దక్కించుకుంది. పురుషుల సింగిల్స్ విభాగంలోనూ భారత్ స్వర్ణం, రజత పతకాలను సాధించింది. ఫైనల్లో ప్రశాంత్ మోరే (భారత్) 25-22, 11-25, 25-12తో రియాజ్ అక్బర్ అలీ (భారత్)ను ఓడించి విజేతగా నిలిచాడు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









