వక్కంతం వంశీకి చాన్స్ ఇచ్చిన బన్నీ
- November 24, 2016
రైటర్ గా కొన్ని సూపర్ హిట్ చిత్రాలకు కథ అందించిన వక్కంతం వంశీ...కొద్ది రోజులుగా మెగాఫోన్ పట్టడానికి ట్రై చేస్తున్నాడు. కానీ పెద్ద హీరోలు మాత్రం చాన్సులు ఇవ్వడం లేదు. నిన్న మొన్నటి వరకు ఎన్టీఆర్ హీరోగా వక్కంతం వంశీ దర్శకుడుగా తన ఫస్ట్ చేయబోతున్నాడనే వార్తలు హల్ చల్ చేశాయి. కానీ తారక్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు వక్కంతం వంశీకి ఓ మెగా హీరో చాన్స్ ఇచ్చాడట..
తాజా వార్తలు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం







