' మలబార్ గోల్డ్ ' లో వజ్రోత్సవ వేడుకలు
- November 24, 2016
మనామా: మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారి తాజా ప్రచారమైన ' వజ్రోత్సవ వేడుకలు' వివరాలను ప్రకటించారు. వినియోగదారులకు నవంబర్16 వ తేదీ నుండి డిసెంబర్10 వ తేదీ వరకు మొత్తం ప్రచారం కాలంలోఈ ఆఫర్లు వారికి లభిస్తుందని తెలిపింది.ఈ వేడుక గుర్తుగా, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ విస్తారమైన ఆకృతులలో రక రకాల వజ్రాభరణాల వారి సేకరణలో ప్రదర్శించనున్నారు. ఈ షో కేసు ప్రదర్శనలో ఉత్తమ ధరలతో పాటు జి ఐ ఎ / ఐజిఐ సర్టిఫికేట్ వజ్రాలు అందించటంతో పాటు అలాగే, వినియోగదారులు 500 బి డి ఖర్చు చేసి డైమండ్ ఆభరణాల కొనుగోలు చేసిన వినియోగదారునికి 2 గ్రాముల బంగారు నాణెం బహుమతిగా ఇవ్వనున్నారు. అదేవిధంగా 300 బి డి ఖర్చు చేసి డైమండ్ ఆభరణాల కొనుగోలు చేసిన వినియోగదారునికి యొక్క డైమండ్ ఆభరణాల కొనుగోలు చేసినవారికి 1 గ్రాము బంగారు నాణెం పొందవచ్చు. పాత డైమండ్ ఆభరణాలను వినియోగదారులు గనుక మార్పిడి చేసుకొని నూతన డైమండ్ ఆభరణాల కొనుగోలు చేసినవారికి అత్యధిక విలువ ఇవ్వడమే కాక వారికి ఒక బంగారు గొలుసు కూడా బహుమతిగా ఇవ్వనున్నారు.హస్తకళలతో రూపొందించిన డిజైనర్ జ్యువెలరీ - - అన్కట్ డైమండ్ జ్యువెలరీ, మైన్ - డైమండ్స్ అన్లిమిటెడ్, డివైన్ - హెరిటేజ్ భారత జ్యువెలరీ, ప్రెష - విలువైన రత్నంతో కూడిన ఆభరణాల మరియు మలబార్ గ్రూప్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ 'అవి ఎత్నిక్ వద్ద ప్రదర్శించిన వివిధ బ్రాండ్ల లలో భాగంగా సున్నితమైన మరియు అందమైన ఆభరణాలు అందిస్తుంది స్టార్లెట్ ఇక్కడ పిల్లల ఆభరణాలు లభించనున్నాయి.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







