భారీ వర్షాలతో జాగ్రత్త: బహ్రెయిన్ సివిల్ డిఫెన్స్
- November 26, 2016
మనామా: సివిల్ డిఫెన్స్, ప్రజలు భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బహ్రెయిన్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయనీ, ఈ కారణంగా నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయే ప్రమాదం ఉన్నందున లోతట్టు ప్రాంతాల్లోనివారు అప్రమత్తంగా ఉండాలనీ, అలాగే రోడ్లపై ప్రయాణించేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. రాత్రి వేళ ప్రయాణాల్ని వాయిదా వేసుకోవాలని కూడా కోరింది. తడిగా ఉన్న ఎలక్ట్రిక్ పరికరాల్ని ఉపయోగించరాదని హెచ్చరించింది. 999 నంబర్‌కి ఫోన్ చేసి, సమస్యలున్నవారు తమ సమస్యల పరిష్కారం కోసం సహాయం కోరవచ్చునని సివిల్ డిఫెన్స్ తెలిపింది. కోస్ట్‌గార్డ్ సైతం అప్రమత్తంగా ఉండాలని సివిల్ డిఫెన్స్ వర్గాలు కోరాయి.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









