షీషా అమ్మకాలు: కాఫీ షాప్ మూసివేత ..
- November 26, 2016
షీషా (హూకా) సెర్వ్ చేస్తున్న ఓ కాఫీ షాప్‌ని అధికారిక వర్గాలు మూసివేశాయి. నార్తరన్ గవర్నరేట్ పరిధిలో ఈ కాఫీ షాప్ ఉంది. ఇండస్ట్రీ కామర్స్ మరియు టూరిజం మినిస్ట్రీ, అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో ఈ వివరాలు వెల్లడించింది. హమలా ప్రాంతంలోని ఈ కాఫీ షాప్‌ను మూసివేయడంతోపాటు, ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేయబడినట్లు అధికారులు తెలిపారు. తమకు అందిన కొన్ని ఫిర్యాదుల మేరకు, అధికారులు ఈ కాఫీ షాప్‌లో తనిఖీలు నిర్వహించి, షీషా సెర్వింగ్ జరుగుతున్నట్లుగా గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించినవారికి కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









