ఒమాన్ విమానం కిందకు దిగే సమయంలో టైర్ పేలడంతో తప్పిన ముప్పు

- November 26, 2016 , by Maagulf
ఒమాన్ విమానం కిందకు దిగే సమయంలో టైర్ పేలడంతో తప్పిన ముప్పు

మస్కట్ : ప్రయాణీకులు మరియు బోర్డు సిబ్బందితో ప్రయాణిస్తున్నఒమాన్ ఎయిర్ శలాలః-మస్కట్ విమానం గగనతలం నుంచి శలాలః విమానాశ్రయం రన్ వే పై దిగడంతోనే టైరు పేలిపోవడంతో  అత్యద్భుతమైన రీతిలో సురక్షితంగా అక్కడకు చేరుకోందని వైమానిక సంస్థ తన అధికారిక ట్విట్టర్ లో ప్రకటించింది. మేము డబ్ల్యు వై  902 విమానంకు  ఆ విధంగా జరిగిందని తెలిపారు. శలాలః నుంచి మస్కట్ కు వెళ్ళే విమానం నవంబర్ 25వ తేదీన ఆ సంఘటన జరిగినట్లు ధృవీకరించారు, విమానం టైర్ పేలిపోవడంతో పలు  ఇతర విమానాల రాకపోకలను ఈ ఘటన ఎంతో  ప్రభావితం చేసింది.శలాలః నుంచి ఎయిర్ ఇండియా ఎక్స ప్రెస్ విమానం ద్వారాప్రయాణీకులను మస్కట్ విమానాశ్రయంకు తరలించారు. మేము ఉదయం 10  గంటల నుండి మస్కట్ లో ఉన్నామని  మేము శలాలః కు ఎపుడు వెళ్ళాలో తెలియడం లేదని ఒక ప్రయాణీకుడు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com