నిద్రలోనే ప్రాణాలు కోల్పోయిన వలసదారుడు

- November 30, 2016 , by Maagulf
నిద్రలోనే ప్రాణాలు కోల్పోయిన వలసదారుడు

మనామా: ఉమ్‌ అల్‌ హస్సమ్‌ అకామడేషన్‌లో ఓ వలసదారుడు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయాడు. రిజో తనిప్పల్లిల్‌ జోస్‌ అనే వ్యక్తి గ్రేస్‌ కాపీ సెంటర్‌లో ఆఫీస్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి రిజో. ఆయనకు భార్య, ఏడు నెలల చిన్నారి ఉన్నారు. బహ్రెయిన్‌లో నాలుగేళ్ళుగా పనిచేస్తున్న రిజో, ఇటీవలే స్వదేశానికి వెళ్ళి వచ్చాడు. సల్మానియా మెడికల్‌ కాంప్లెక్స్‌ మార్చురీలో రిజో మృతదేహాన్ని భద్రపరిచారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com