నిద్రలోనే ప్రాణాలు కోల్పోయిన వలసదారుడు
- November 30, 2016
మనామా: ఉమ్ అల్ హస్సమ్ అకామడేషన్‌లో ఓ వలసదారుడు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయాడు. రిజో తనిప్పల్లిల్ జోస్ అనే వ్యక్తి గ్రేస్ కాపీ సెంటర్లో ఆఫీస్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి రిజో. ఆయనకు భార్య, ఏడు నెలల చిన్నారి ఉన్నారు. బహ్రెయిన్‌లో నాలుగేళ్ళుగా పనిచేస్తున్న రిజో, ఇటీవలే స్వదేశానికి వెళ్ళి వచ్చాడు. సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ మార్చురీలో రిజో మృతదేహాన్ని భద్రపరిచారు.
తాజా వార్తలు
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!









