10న విడుదలకానున్న 'త్రివిక్రమన్'
- December 03, 2016
రవిబాబు, నాగబాబు, శ్రీ, ప్రవీణ్‌రెడ్డి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'త్రివిక్రమన్'. క్రాంతికుమార్ దర్శక నిర్మాత. ఈ నెల 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ''వినోదం, ఉత్కంఠ మేళవించిన చిత్రమిది. డిస్కోశాంతి సోదరి డిస్కో సుచిత్ర నర్తించిన ప్రత్యేక గీతం మాస్‌కి నచ్చుతుంద''న్నారు. కార్యక్రమంలో మధుర శ్రీధర్, హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









