ప్రవక్త జన్మదిన వార్షికోత్సవం సందర్భంగాసెలవు ప్రకటించిన ప్రీమియర్

- December 06, 2016 , by Maagulf
ప్రవక్త జన్మదిన వార్షికోత్సవం సందర్భంగాసెలవు ప్రకటించిన ప్రీమియర్

మనామా: ముహమ్మద్ ప్రవక్త యొక్క పుట్టినరోజు వార్షికోత్సవం ( పి బి యు హెచ్) సందర్భంగా జాతీయ సెలవుగా పాటించనున్నారు. ఈ మేరకు ఘనమైన మహారాజు ప్రధాన మంత్రి  ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా ప్రభుత్వ సెలవు ప్రకటిస్తూ ఒక ప్రకటనలో జారీ చేశారు.రాజ్యంలోని వివిధ మంత్రిత్వశాఖ డైరెక్టరేట్లు మరియు ప్రభుత్వ సంస్థలు డిసెంబర్ 11 వ తేదీన  మూసివేయబడతాయి (12 రబీ అల్ అవ్వల్ ౧౪౩౮ హెచ్ అనుగుణంగా).     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com