కాలిఫోర్నియా లో భారీ భూకంపం, 6.5గా నమోదు

- December 08, 2016 , by Maagulf
కాలిఫోర్నియా లో భారీ భూకంపం, 6.5గా నమోదు

అమెరికాలోని నార్త్‌ కాలిఫోర్నియాలో భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 6.5గా నమోదైంది. కోస్ట్‌ ఆఫ్‌ యురేకాకు 100 మైళ్ల దూరంలో ఈ భూకంపం సంభవించినట్లు గుర్తించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com