ప్రత్యేకం: మీ పురాతన, సుందర బహ్రెయిన్ ను మరల వీక్షించండి!

- September 03, 2015 , by Maagulf
ప్రత్యేకం: మీ పురాతన, సుందర బహ్రెయిన్ ను మరల వీక్షించండి!

మార్పు ఒకటే శాశ్వతం, అనివార్యం అంటారు; అలాగే బహ్రెయిన్ లో కూడా అంతర్జాతీయ విమానాశ్రయం, రద్దీ  ఐన కింగ్ ఫాహాద్ కాజ్వే వంటి జ్ఞాపకచిహ్నాలు, ఆనవాళ్ళు మారుతూ వచ్చాయి.  కాలంతో బాటు సాగిన బహ్రెయిన్ ప్రయాణాన్ని, గత కాలపు తీపి జ్ఞాపకాల మధుర స్మృతులను మీ ముందుంచుతున్నాం...

 

--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com