రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలు

- September 03, 2015 , by Maagulf
రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలు

రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. సికార్‌ జిల్లాకి 2 కి.మీల దూరంలో ఉన్న శ్రీమధోపూర్‌ ప్రాంతంలో ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. భూకంప లేఖినిపై తీవ్రత 4.1గా నమోదైంది. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. పష్టం వివరాలు తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com