విశాఖలో పాఠశాల బస్సు బోల్తా..

- December 10, 2016 , by Maagulf
విశాఖలో పాఠశాల బస్సు బోల్తా..

విశాఖ తొట్లకొండ వద్ద రహదారిపై పాఠశాల బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 20మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను గీతమ్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com