పాట్నాలో చోటు చేసుకున్న విషాదం

- December 10, 2016 , by Maagulf
పాట్నాలో చోటు చేసుకున్న విషాదం

బీహార్ నలంద వద్ద బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. 25 మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు సమీప ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ 4 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com