యెమెన్‌లో ఆరని మంటలు

- December 10, 2016 , by Maagulf
యెమెన్‌లో ఆరని మంటలు

యెమెన్‌లోని ఓ సైనిక శిబిరంపై ముష్కరులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 40 మంది సైనికులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఏడెన్‌లో సైనిక శిబిరంలో సైనికులు జీతాలు తీసుకునేందుకు వేచి ఉన్న సమయంలో ఈ దాడి జరిగింది. అధికారులు ఘటనాస్థలికి చేరుకొని సహాయచర్యలు చేపట్టారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com