రేపు ట్రంప్‌తో భేటీకానున్న ఐటీ కంపెనీల సీఈఓలు
- December 13, 2016
త్వరలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్న డొనాల్డ్ ట్రంప్‌తో మైక్రోసాప్ట్ సీఈఓ సత్య నాదెళ్ళ పలు ఐటీ కంపెనీల సీఈఓలు భేటీ కానున్నారు. యాపిల్, అల్ఫాబెట్, పేస్బుక్, ఇంటెల్, అమెజాన్.కామ్, ఒరాకిల్, ఐబీఎం కంపెనీల సీఈఓలకు ఆహ్వానాలు వెళ్ళాయి. వలసలు, హెచ్-1బీ వీసాలనై కొంత మంది సీఈఓలు విమర్శలు చేయడంతో ట్రంప్ వారిని ఈ సమావేశానికి ఆహ్వానించలేదు. రేపు జరిగే సమావేశంలో టెక్నాలజీ కంపెనీల సీఈఓలు ఈ అంశాలపై ట్రంప్‌కు తమ వైఖరిని స్పష్టం చేస్తారని భావిస్తున్నారు. ముఖ్యంగా హెచ్-1 బీ వీసాలపై ఆంక్షలు విధిస్తే టెక్నాలజీ పరిశ్రమకు చాలినంత మంది ఉద్యోగులు లభించకపోవచ్చని ఈ కంపెనీలు భావిస్తున్నాయి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









