విపరీతమైన ఆసక్తి గల పై కప్పుల జాబితాలో కతర్ ప్రపంచ కప్ స్టేడియంలు

- December 14, 2016 , by Maagulf
విపరీతమైన ఆసక్తి గల పై కప్పుల జాబితాలో కతర్ ప్రపంచ కప్ స్టేడియంలు

 ప్రపంచంలోని విపరీతమైన ఆసక్తి గల పై కప్పు  జాబితాలో 10 ప్రముఖ స్టేడియంలలో కతర్ ప్రపంచ కప్ 2022 స్టేడియంలలో అల్ వాకరః  మరియు అల్ ఖోర్ పై కప్పులను చేర్చారు.ఇటీవల అమెరికాకు చెందిన టెక్ ప్రచురణ వారి ప్రాచుర్యం పొందిన జాబితాలో ఈ రెండు స్టేడియంలను  చేర్చారు .ఖతార్ 2022 ప్రపంచకప్ నిర్వాహణ ద్వారా ప్రపంచంలోనే మహత్తర స్టేడియంలలో కొన్నింటిని నిర్మించడానికి యోచిస్తోంది. ఈ నిర్మాణాలు పొడవైన పారదర్శక పైకప్పు ఒక బెదౌయిం  డేరాను  పోలి ఉంటుంది అల్-భేటీ , మరియు జహా ఆర్కిటెక్ట్స్ అల్- వాకరః స్టేడియంలు వీక్షకులను మైమరిపింపచేస్తాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com