రిథమిక్‌ జిమ్నాస్టిక్స్‌ పోటీల్లో 'అనన్య' ప్రతిభ

- December 14, 2016 , by Maagulf

రిథమిక్‌ జిమ్నాస్టిక్స్‌ ఇంటర్నేషనల్‌ కాంపిటీషన్స్‌లో అనన్య గరికపాటి ఏడో స్థానంలో నిలిచింది. ఈ పోటీల్లో రియో ఒలింపిక్‌ మెడలిస్ట్‌ ఘనా రిజాట్‌డినోవా, ప్రపంచ ప్రఖ్యాత జిమ్నాస్ట్‌లు డోరా వాస్‌, మారియా మతెవా పాల్గొన్నారు. డుగిమ్‌కప్‌ 2016 పేరుతో ఈ పోటీల్ని నిర్వహించారు. దుబాయ్‌ స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ అప్రూవల్‌తో డిసెంబర్‌ 9 మరి 10 తేదీల్లో ఈ పోటీలు జరిగాయి. డుగిమ్‌ఆర్‌జి దుబాయ్‌ ఈ పోటీల్ని నిర్వహించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com