పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు ఎయిర్టెల్ భారీ ఆఫర్లు
- December 20, 2016
ప్రీపెయిడ్ కస్టమర్లకు భారీగా ఆఫర్లు ప్రకటించిన ఎయిర్టెల్ ఇప్పుడు పోస్ట్‌పెయిడ్ కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ తరుణంలో రెండు ఆఫర్లను ప్రకటించింది. రూ.549ప్లాన్‌లో ఉన్న కస్టమర్లకు ఏ నెట్‌వర్క్‌కైనా లోకల్ అండ్ ఎస్టీడీ అపరిమిత కాలింగ్, రోమింగ్‌లో ఇన్కమింగ్, వింక్ మ్యూజిక్, వింక్ మూవీస్‌కి నెలసరి సబ్స్క్రిప్షన్ ఉచితంగా అందించనుంది. రోజుకి 100 ఎస్ఎంఎస్లు, 3జీ హ్యాండ్ సెట్ ఉన్న వారికి 1జీబీ, 4జీ హ్యాండ్ సెట్ ఉన్న వినియోగదారులకు 3జీబీ డేటాను ఉచితంగా ఇవ్వనున్నట్ల తెలిపింది. రూ.799 ప్లాన్‌లో ఉన్న వారికి రూ.549 ప్లాన్‌లో ఉన్న ఆఫర్లనే వర్తింపు చేస్తూ 4జీ హ్యాండ్సెట్ ఉన్నవారికి 5జీబీ డేటా, 3జీ హ్యాండ్ సెట్ ఉన్న వారికి 3జీబీ డేటా అదనంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









