యువరత్న, మెగాస్టార్ లకు పోటీకి రెడీ అంటున్న పీపుల్స్ స్టార్..

- December 29, 2016 , by Maagulf
యువరత్న, మెగాస్టార్ లకు పోటీకి రెడీ అంటున్న పీపుల్స్ స్టార్..

అవును ఇది ముమ్మాటికీ నిజమే ..బిచ్చగాడు సినిమా సంచలన విజయం తరువాత .ప్రముఖ నిర్మాత చదల వాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందుతున్న హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య సినిమా జనవరి నెలలో సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది.. ఈ సినిమా తాము ఊహించిన దానికంటే బాగా రావడంతో చిరంజీవి బాలయ్య ల సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నప్పటికి వాటికి పోటీగా ఈ సినిమాను విడుదల చేయడానికి ఈ సినిమా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com