ఐఎస్ఎస్ వ్యోమగాములకు సహాయం అందిస్తున్న రోబోలు

- September 09, 2015 , by Maagulf
ఐఎస్ఎస్ వ్యోమగాములకు సహాయం అందిస్తున్న రోబోలు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లోని శాస్త్రవేత్తలు ఆరునెలలకోసారి మారిపోతుంటారు. అంటే, కొత్త వారు అక్కడికి చేరుకోగానే అందులోని వారు భూమికి తిరిగివస్తుంటారు. మరి, కొత్తగా ఐఎస్‌ఎస్‌లోకి వచ్చిన వారికి అవసరమైన సమాచారం ఎవరందిస్తారు? ఐఎస్‌ఎస్‌లో ఒక రోబో ఉంది. ఈ రోబో స్వీయచరిత్రను గుర్తుంచుకునే వ్యవస్థ(ఆటోబయోగ్రాఫికల్ మెమరీ)ను ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఐఎస్‌ఎస్‌లోని సైంటిస్టులు భౌతిక ప్రదర్శనలు, వాయిస్ కమాండ్‌ల ద్వారా చెప్పే పాఠాలను ఆటోబయోగ్రాఫికల్ మెమరీ సాయంతో రోబో గుర్తుంచుకుంటుంది. అవసరమైనపుడు అదే సమాచారాన్ని సైంటిస్టులకు వివరిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com