దుబాయ్ డ్రాగన్ మార్ట్ సమీపంలో ' ఢీ ' కొట్టుకొన్న టాక్సీ, ఎస్యూవీ..
- January 02, 2017
దుబాయ్ డ్రాగన్ మార్ట్ సమీపంలో జరిగిన ఒక ప్రమాదంలో ఒక కారు మరియు ఒక విలాసవంతమైన ఎస్ యు వి లు డీ కొట్టుకున్నాయి .క్యాబ్ ని గుద్దిన సమయంలో అందులో ఎవరు లేరని తెలుస్తుంది. డ్రాగన్ మార్ట్ 2 పార్కింగ్ ద్వారం దగ్గర ఇరు వాహనాల ఘర్షణ సంభవించింది.క్యాబ్ ధ్వంసం కాబడిన సమయంలో మాల్ నుంచి బయటకు రావడానికి వాహనదారులు ఇబ్బందులు పడ్డారని తెలుస్తుంది. దెబ్బతిన్న వాహన తాకిడి కారణంగా ఆ ప్రాంతంలో తేలికపాటి రద్దీ ఏర్పడింది. ప్రమాదానికి గురైన రెండు వాహనాలలో ఏ ఒక్కరు గాయాలపాలవ్వడం లేదని తెలుస్తుంది.
తాజా వార్తలు
- JEE అడ్వాన్స్డ్ 2026 షెడ్యూల్ వచ్చేసింది..
- శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్
- తిరుమల మాదిరిగా యాదగిరిగుట్టలో ప్రత్యేక సేవలు
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ మూసివేత..!!
- దుబాయ్ లో జనవరి 1న పార్కింగ్ ఫ్రీ..!!
- బహ్రెయిన్ లో అమల్లోకి కొత్త ఇంధన ధరలు..!!
- అల్-ముబారకియా నుండి చేపల మార్కెట్ తరలింపు..!!
- ఒమన్ లో 12 మంది ఆఫ్రికన్ జాతీయులు అరెస్..!!
- సౌదీ అరేబియాలో అనుమానాస్పద లింక్‌ల ధృవీకరణ సర్వీస్..!!
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..







