విజయవాడలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం..
- January 03, 2017
విజయవాడలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఆసుపత్రిలో ఒక్కసారిగా మంటలు రావడంతో పేషెంట్లు, వారి బంధువులు బయటకు పరుగు పెట్టారు.
ప్రమాదం సమయంలో ఆసుపత్రిలో దాదాపు 200 మంది ఉన్నారు. ఐసీయులోని వారిని కూడా బయటకు తరలించారని తెలుస్తోంది. అందరూ అప్రమత్తం కావడంతో కాసేపట్లోనే మంటలు అదుపులోకి వచ్చాయి. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
తాజా వార్తలు
- క్యాష్ లెస్ పేమెంట్స్ కు మారిన పూరీ అండ్ కరక్..!!
- ఇరాన్ ఆంక్షలతో బాస్మతి ఎగుమతులకు బ్రేక్
- గల్ఫ్ దేశాలలో 'ధురంధర్' నిషేధంపై ఫిర్యాదు..!!
- కువైట్ లో దుమ్ముతో కూడిన గాలులు, చిరు జల్లులు..!!
- జబల్ షమ్స్లో జీరో కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదు..!!
- జెడ్డా పోర్టులో 47.9 లక్షల ఆంఫెటమైన్ పిల్స్ సీజ్..!!
- డిజిటల్ చెల్లింపులకే యువ ఎమిరాటీలు మొగ్గు..!!
- శంకర నేత్రాలయ U.S.A. ఆధ్వర్యంలో 'ఎకోస్ ఆఫ్ కంపాషన్'
- KL యూనివర్సిటీలో ETV విన్ వారి WIN.Club ప్రారంభం
- తెలంగాణ: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు







