ఐఎస్‌సి దుబాయ్‌కి ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ పురస్కారం

- January 09, 2017 , by Maagulf
ఐఎస్‌సి దుబాయ్‌కి ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ పురస్కారం

ఐఎస్‌సి అబుదాబీ, ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ పురస్కారానికి ఎంపికయ్యింది. ఇండియన్‌ కమ్యూనిటీకి ఈ సంస్థ అందిస్తునన్న సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందించనున్నారు. ఐఎస్‌సి అబుదాబీ ఛైర్మన్‌ యూసుఫ్‌ అలి ఎంఎ మాట్లాడుతూ, ఈ గౌరవం తమకు ప్రత్యేమైనదనీ, 2017వ సంవత్సరాన్ని ఐఎస్‌సి ఆబుదాబీ గోల్డెన్‌ ఇయర్‌గా భావిస్తామని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com