'చదవడం వలన ఉపయోగాలు' కార్యక్రమం ప్రారంభించిన షేక్ హందాన్

- January 20, 2017 , by Maagulf
'చదవడం వలన ఉపయోగాలు' కార్యక్రమం ప్రారంభించిన షేక్ హందాన్

దుబాయ్ :  క్రౌన్ ప్రిన్స్, దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్  షేక్ హందాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోయం గురువారం " చదవడం వలన ఉపయోగాలు " కార్యక్రమంను  ప్రారంభించారు. దుబాయ్ పోలీస్ అకాడమీలో గురువారం జరిగిన 24 వ బ్యాచ్ కు చెందిన పోలీసు అధికారుల పట్టభద్రుల వేడుక సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 2017 సంవత్సరం యుఎఇ లో " ఇవ్వడం అనే ఏడాది " అని ఈ  ప్రకటనతో గుర్తు చేశారు. విద్య ద్వారా జ్ఞాన సంపదను పెంపొందించేందుకు ఇది దేశానికి సేవచేసే ప్రక్రియని ప్రైవేట్ రంగం ఈ అంశంను తమ సామాజిక బాధ్యతగా గుర్తెరగాలని ఆయన కోరారు. చదివించడం ఒక స్వయంసేవకంగా కొనసాగించడంతో మూడు ప్రధాన రంగాలపై ఆ ప్రభావం తప్పక ఉంటుందని  వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి మరియు దుబాయ్ యొక్క పాలకుడు, శ్రీశ్రీ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోయం పలు నిర్దేశకాలను జారీ చేశారు. ఆయన ఈ విషయం ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com