అక్రమ మనీ ట్రాన్స్ఫర్ కార్యాలయాలపై ఉక్కుపాదం..
- January 22, 2017
డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ డెవలప్మెంట్ (డిఇడి), 25 షాపులపై ఒకే రోజు దాడులు నిర్వహించి, జరీమానాలు విధించింది. అక్రమంగా మనీ ట్రాన్సఫర్స్ని ఈ షాప్‌లు నిర్వహిస్తున్నట్లుగా అధికారుల తనిఖీల్లో తేలింది. అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందుకున్న డిఇడి, పలు టీమ్స్‌ని సోదాల కోసం నియమించింది. అనుమానం రాకుండా ఈ షాప్‌లు బెంగాలీ భాషలో ప్రచారం చేసుకుంటున్నాయని కమర్షియల్ కంపెనీస్ మరియు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ సెక్టార్ - డిఇడి సిఇఓ మొహమ్మద్ అలి రషెద్ లూతా చెప్పారు. బంగ్లాదేశ్ నుంచి తీసుకొచ్చిన ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించి సిమ్ కార్డ్స్ ద్వారా అక్రమ మనీ ట్రాన్స్ఫర్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అధికారిక మనీ ట్రాన్స్ఫర్ కేంద్రాల నుంచి మాత్రమే ప్రజలు లావాదేవీలు నిర్వహించాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు. ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









