కలిసి నటిస్తాం: కమల్‌...

- January 24, 2017 , by Maagulf
కలిసి నటిస్తాం: కమల్‌...

కానీ మమ్మల్ని ఎవరు భరిస్తారు! 
చెన్నై: వాళ్లిద్దరూ కలిసి నటిస్తే బాక్సాఫీస్‌ కాసుల వర్షంతో తడిసి ముద్దవ్వాల్సిందే. వాళ్లతో సినిమా తీసేందుకు నిర్మాతలు సైతం మేము ముందంటే మేము.. అంటూ క్యూలైన్లో నిలబడాల్సిన పరిస్థితి రావచ్చు. వారే అభిమానులు ఆరాధ్య కథానాయకులు కమల్‌హాసన్‌, రజనీకాంత్‌. నిజమే కమల్‌-రజనీ ఒకే ఫ్రేమ్‌లో కనిపించి చాలా రోజులైంది. వారు కలిసి నటిస్తే చూడాలని అభిమానులు సైతం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కమల్‌ తాము కలిసి నటిస్తామని చెప్పడం విశేషం. జల్లికట్లుపై తమిళనాడు వ్యాప్తంగా పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్న విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com