అసోం, మణిపూర్‌లో పేలుళ్లు...

- January 25, 2017 , by Maagulf
అసోం, మణిపూర్‌లో పేలుళ్లు...

ఇంటర్నెట్‌డెస్క్‌: గణతంత్ర దినోత్సవం రోజున అసోం, మణిపూర్‌ రాష్ట్రాల్లో పేలుళ్లు కలకలం రేపాయి. అసోంలోని చరాయ్‌డియో జిల్లాలో రెండు ఐఈడీ (ఇంప్రొవైజ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైజ్‌) బాంబు పేలుళ్లు సంభవించాయి. మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో స్వల్ప తీవ్రతతో కూడిన రెండుపేలుళ్లు సంభవించాయి. ఈ రెండు ఘటనల్లో ఎవరూ గాయపడలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com