రష్యా పర్యటనకు మోదీ జూన్‌లో...
- January 30, 2017మాస్కో: ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది జూన్‌లో రష్యా పర్యటనకు వెళ్లనున్నారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో నిర్వహించనున్న అంతర్జాతీయ ఆర్థిక వేదిక సదస్సుకు ఆయన హాజరవనున్నట్లు రష్యా సోమవారం వెల్లడించింది. మరోవైపు, జులైలో జరగనున్న జీ-20 సదస్సుకు ముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తమ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశమయ్యే అవకాశముందని రష్యా తెలిపింది.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..