బహ్రెయిన్‌లో స్కై డైవింగ్ చాంపియన్‌షిప్ పోటీలు..
- January 30, 2017బహ్రెయిన్‌లో మూడవ ఎఫ్ఎఐ వరల్డ్ ఇండోర్ స్కైడైవింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు జరగనున్నాయి. 2018లో ఈ పోటీలు జరుగుతాయని అధికారికంగా ప్రకటించారు. గ్రావిటీ ఇండోర్ స్కైడైవింగ్‌లో ఈ పోటీలు జరగనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాలకు చెందిన 350 మంది ఈ స్కై డైవింగ్ పోటీల్లో పాల్గొననున్నారు. అరబ్ దేశాల్లో ఈ పోటీలకు ఆతిథ్యమిస్తున్న తొలి దేశంగా బహ్రెయిన్ రికార్డులకెక్కనుంది. వరల్డ్ ఫెడరేషన్, ఈ పోటీల నిర్వహణలో బహ్రెయిన్ ఆసక్తిని గమనించడమే కాకుండా, బహ్రెయిన్ సమర్థతపైనా నమ్మకాన్ని ఉంచిందని మినిస్టర్ ఆఫ్ స్పోర్ట్స్ హిస్సామ్ బిన్ మొహమ్మద్ అల్ జౌదర్ చెప్పారు.
తాజా వార్తలు
- అమరావతిలో చంద్రబాబును కలిసిన రామ్‌దేవ్
- టీటీడీ బోర్డు చైర్మన్‌గా బీఆర్ నాయుడు.. పాలకమండలి కొత్త సభ్యులు వీరే..
- ఫుట్‌బాల్ ఆటగాళ్లకు క్షమాభిక్ష ప్రసాదించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్‌కు 4 రోజులపాటు విమాన సర్వీసులను రద్దు చేసిన ఎతిహాద్..!!
- చట్టవిరుద్ధమైన విక్రయాలు.. కార్లను తొలగించాలని నోటీసులు జారీ..!!
- కువైట్‌లోని కార్మికుల్లో అగ్రస్థానంలో భారతీయులు..!!
- మదీనాలో విమానం మెట్లపై నుంచి పడి మహిళా ప్యాసింజర్ మృతి..!!
- ఖతార్ లో మెరైన్ టూరిజం ట్రాన్స్ పోర్ట్ నిబంధనల్లో మార్పులు..!!
- రేపు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
- 500 ఏళ్ల తర్వాత అయోధ్య ఆలయంలో దీపావళి..