లవ్ ఎంటర్టైనర్గా 'సరసుడు'...
- February 02, 2017
శింబు, నయనతార, ఆండ్రియా, ఆదాశర్మ కాంబినేషన్లో పాండిరాజ్ దర్శకత్వంలో శింబు సినీ ఆర్ట్స్ సంస్థ నిర్మించిన 'సరసుడు' చిత్రం విడుదలకు సిద్ధమైంది. చాలా కాలం గ్యాప్ తర్వాత శింబు, నయనతార ఈ చిత్రంలో కలసి నటించడం విశేషం. తెలుగు, తమిళభాషల్లో రూపుదిద్దుకొన్న ఈ చిత్రాన్ని గత నవంబర్లో విడుదల చేయాలనుకొన్నప్పటికీ డిమానిటైజేషన్ కారణంలో తెలుగులో రిలీజ్ చేయలేకపోయారు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా కొన్ని మార్పులు చేసి అతి త్వరలో విడుదల చేయనున్నారు. ఈ నెల 14న ఆడియోను విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత ఉషారాజేందర్, నిర్మాత: టి.రాజేందర్.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









