రూ 2.5 లక్షల లోపు డిపాజిట్లను ప్రశ్నించం: సీబీడీటీ
- February 07, 2017
ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకుండా రూ.5 లక్షలు డిపాజిట్ చేసిన వారి గురించి ఆరా తీస్తామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ సుశీల్ చంద్ర తెలిపారు. మరోవైపు స్క్రూటినీ చేపట్టిన సందేహాత్మక కేసుల్లో మాత్రం పన్ను రీఫండ్లను ఆపి ఉంచడం జరుగుతుందని అన్నారు. అత్యాధునిక డేటా విశ్లేషణ సాధనాలతో రూ. 2లక్షల నుంచి రూ. 80 లక్షలు, అంతకు పైబడిన డిపాజిట్ల మొత్తాలను వేర్వేరుగా గుర్తంచామని చంద్ర తెలిపారు. పన్ను పరమైన ప్రభావాలను ప్రస్తావిస్తూ ఉదాహరణకు పన్ను పరిధిలోకి వచ్చే విధంగా రూ.10 లక్షల పై చిలుకు ఆదాయం గలవారు రూ. 3 లక్షల మేర డిపాజిట్ చేయడం సమర్ధనీయమైనదని, అటువంటి వారిని వదిలివేస్తామని, అయితే మూడేళ్ళలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకుడా ఉంటే వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!
- యూఏఈ వెదర్ అలెర్ట్.. భారీ వర్షాలు..వరదలు..!!
- ఖతార్ లో 'టాన్నౌరిన్' బాటిల్ వాటర్ ఉపసంహరణ..!!
- బహ్రెయిన్ లో జోరుగా నేషనల్ ట్రీ వీక్..!!
- పబ్లిక్ ప్లేస్ లో న్యూసెన్స్..పలువురు అరెస్టు..!!
- ప్రధాని మోదీ సభ పై కూటమి ఫోకస్
- Wi-Fi 8 పరిచయం
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!