కాబూల్ సుప్రీంకోర్టు వద్ద భారీ పేలుడు, 12 మంది మృతి
- February 07, 2017
ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని సుప్రీంకోర్టు భవనం సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది దుర్మరణం పాలయ్యారు. పదుల సంఖ్యలో గాయపడినట్టు ఆప్గాన్ మీడియా పేర్కొంది. వెంటనే భద్రతా బలగాలు రంగంలోకి దిగి ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఇది ఆత్మాహుతి దాడేనని భద్రతా దళాలు భావిస్తున్నాయి. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







