అమెరికాలో 200 మంది విదేశీయుల నిర్బంధం!...

- February 11, 2017 , by Maagulf
అమెరికాలో 200 మంది విదేశీయుల నిర్బంధం!...

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 11: దేశంలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను వారి స్వస్థలాలకు పంపేస్తామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాటలను ఇమిగ్రేషన్‌-కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ) నిజం చేసి చూపిస్తోంది. ఆరు రాష్ట్రాలు.. న్యూయార్క్‌, లాస్‌ ఏంజిలెస్‌, నార్త్‌ కరొలినా, సౌత కరొలినా, అట్లాంటా, షికాగోల్లో వలసదారులు నివసిస్తున్న ప్రాంతాలపై గత వారం ముమ్మరంగా దాడులు చేసింది. 200 మందికిపైగా నిర్బంధంలోకి తీసుకున్నారు. వీరిలో మూడో వంతుమందిని వారి స్వదేశాలకు పంపేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com