తెలుగు విద్యార్థి కాల్చివేత అమెరికాలో...

- February 12, 2017 , by Maagulf
తెలుగు విద్యార్థి కాల్చివేత అమెరికాలో...

హైదరాబాద్ : అమెరికాలో తెలుగు విద్యార్ధి ఒకరిని దుండగులు కాల్చిచంపారు. వరంగల్ జిల్లాకు చెందిన వంశీరెడ్డి అనే విద్యార్ధి కాలిఫోర్నియాలో ఎంఎస్ చదువుతున్నాడు. అయితే... ఆయన్ను గుర్తు తెలియని దుండగులు ఆదివారం తుపాకీతో కాల్చిచంపారు. పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com