మహేష్ సూరపనేని దర్శకత్వంలో 'కథలో రాజకుమారి'
- February 14, 2017
నారా రోహిత్ కథానాయకుడిగా మహేష్ సూరపనేని దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. "కథలో రాజకుమారి' టైటిల్. నమితా ప్రమోద్ హీరోయిన్. ప్రేమికుల రోజు సందర్భంగా కథలో రాజకుమారి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఇందులో రోహిత్ మాస్ లుక్ లో కనిపించాడు. పంచె కట్టి, గెడ్డం పెంచి, కత్తి పుచ్చుకొని.. వీర మాస్ గా కనిపిస్తున్నాడు.
ఈ చిత్రానికి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా స్వరాలు సమకూరుస్తున్నారు. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఇళయరాజా మ్యూజిక్ కూడా ఓకే హైలెట్ గా నిలిచింది. ఈ సినిమా కధ చాలా డిఫరెంట్ గా ఉటుందని టాక్. ఈ సినిమాలో నాగశౌర్య, ఆదాశర్మ కూడా గెస్ట్ రోల్స్ లో కనిపిస్తారు.అలాగే మంచు లక్ష్మి కూడా ఓ పాత్ర చేస్తోంది.
త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!









