వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్: 10 ఎక్స్ ఇనీషియేటివ్‌ని ప్రారంభించిన మొహమ్మద్
- February 14, 2017
దుబాయ్‌లో గవర్నమెంట్ వర్క్‌ని మరింత అభివృద్ధి చేసేందుకుగాను వైస్ ప్రెసిడెంట్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్ మరియు దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ 10 ఎక్స్ ఇనీషియేటివ్ అనే కొత్త ప్రోగ్రామ్‌ని ప్రారంభించారు. ఈ కొత్త ఇనీషియేటివ్ ద్వారా దుబాయ్ ప్రగతిని మరింత అద్భుతంగా ముందుకు నడిపించాలన్నది మొహమ్మద్ ఆలోచన. పది రెట్లు వేగం, పది రెట్లు అద్భుతం అనే స్థాయి ఆలోచనల కోసం '10 ఎక్స్' ఇనీషియేటివ్‌ని ప్రారంభించారు. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2017 ముగింపు సందర్భంగా దీన్ని ప్రకటించారాయన. తాను రచించిన కొత్త పుస్తకాన్ని త్వరలో విఉదల చేయనున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు షేక్ మొహమ్మద్. లీడర్ షిప్, మేనేజ్‌మెంట్, హ్యాపీనెస్ మరియు పాజిటివిటీ అంశాలపై ఈ పుస్తకంలో ప్రస్తావించారట.
తాజా వార్తలు
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!









