సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా...

సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా...

కర్నూలు: జయలలిత అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పును సినీ నటుడు సుమన్ స్వాగతించారు. మరోసారి ప్రజల్లోకి వెళ్లి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మాత్రమే సీఎంగా బాధ్యతలు చేపట్టాలని సుమన్ అభిప్రాయపడ్డారు. సత్యాగ్యాంగ్ సినిమా షూటింగ్‌లో భాగంగా కర్నూలు జిల్లా డోన్ వచ్చిన ఆయన తమిళనాడు పరిణామాలపై మాట్లాడారు.

Back to Top