మరో కొత్త పార్టీ తెలంగాణలో..

- February 20, 2017 , by Maagulf
మరో కొత్త పార్టీ తెలంగాణలో..

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో మరో కొత్త పార్టీ రానుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజున సామాజిక తెలంగాణ ఉద్యమశక్తులతో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారికి సర్కార్ గుర్తించకపోవడంతో కొత్త పార్టీ పెడుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే జేఏసీ చైర్మన్ కోదండరాం కూడా త్వరలోనే కొత్తపార్టీ పెడుతున్నట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com