వరుసగా 8వ సారి నేషనల్ టూరిజం అవార్డు గెలుచుకున్న సదరన్ ట్రావెల్స్
- September 19, 2015
ISO 9000 కంపెనీ ఐన సదరన్ ట్రావెల్స్ వారు వరుసగా ఎనిమిదవ సారి కూడా భారత ప్రభుత్వ పర్యాటక శాఖ వారి 'బెస్ట్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్' అవార్డును గెలుచుకున్నారు. శుక్రవారం న్యూ ఢిల్లీ, విజ్ఞాన్ భవన్లో జరిగిన జరిగిన ఒక కార్యక్రమంలో, భారాత్ ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా, సంస్థ మ్యానేజింగ్ డైరెక్టర్ శ్రీ ఆలపాటి కృష్ణ మోహన్ మరియు జాయింట్ మ్యానేజింగ్ డైరెక్టర్ ఆలపాటి ప్రవీణ్ కుమార్ స్వీకరించారు. తమ వ్యాపారాలను పాశ్చాత్య, యూరోప్ మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో కూడా విస్తరించే ఆలోచన ఉందని వారు ఈ సందర్భంగా తెలిపారు. న్యూ ఢిల్లీ, విజయవాడ మరియు జైపూర్ లలో 200 హోటల్ రూములను కలిగిఉన్న తమ సంస్థలో- భద్రత, సురక్షత మరియు సదుపాయాలకే పెద్దపీట వేస్తామని తెలియజేశారు.
మాగల్ఫ్.కాం తరుపున సదరన్ ట్రావెల్స్ సంస్థకు ప్రత్యేక అభినంధనులు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







