భారీ అగ్ని ప్రమాదం కేరళలో

- February 22, 2017 , by Maagulf
భారీ అగ్ని ప్రమాదం కేరళలో

కేరళ: రాష్ట్రంలోని కాలికక్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బిజీగా ఉండే మిఠాయి వీధిలో ప్రమాదం జరగడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఈ ఘటనలో ఎంతమంది చనిపోయారన్నది తెలియరాలేదు. ఉన్నట్టుండి ఓ షాపులో నుంచి మంటలు వచ్చినట్లు సమాచారం. 15 షాపులు దగ్ధమయ్యాయి. పూర్తి వివరాలు అందవలసి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com