జ్యోతికకు విలన్ గా జీవీ.ప్రకాష్
- March 01, 2017
జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే. బాల దర్శకత్వంలో 'నాచ్చియార్' తో సిల్వర్ స్ర్కీన్ పై సందడి చేయనుంది. ఈ సినిమా లేడీ ఓరియింటెడ్ మూవీ. జ్యోతిక ఇంతవరకూ తాను చేయని పాత్ర కావడంతోనే అంగీకరించిందని అంటున్నారు.
ఇక సినిమాలో విలన్ గా జీవీ ప్రకాష్ కుమార్ కనిపిస్తాడట. తమిళంలో దూసుపోతోన్న యంగ్ హీరోల్లో ప్రకాష్ కుమార్ ఒకరు. అలాంటి ఆయన ఈ సినిమాలో విలన్ పాత్ర చేస్తుండటం విశేషం. ఈ పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని టాక్. ఇళయరాజా ఈ సినిమాకి సంగీతాన్ని అందించనున్నాడు. ఈ సినిమాలో జ్యోతిక డిఫరెంట్ గా కనిపించనుందని టాక్ రావడంతో, అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







