ఇన్వెస్టర్స్ కోసం 24 గంటల్లో వీసా
- March 02, 2017
నాలుగు ప్రభుత్వ మినిస్ట్రీస్, తమ సిస్టమ్స్‌ని ఎలక్ట్రానిక్ పద్ధతిలో లింక్ చేయడం కోసం అంగీకరించాయి. తద్వారా ఇన్వెస్టర్స్‌కి వీసాల్ని 24 గంటల్లో జారీ చేయడానికి వీలువుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇన్వెస్టిమెంట్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్ విభాగాలు లింక్ కానున్నాయి. అలాగే ఫారిన్ మినిస్ట్రీకి కూడా లింక్ అయ్యేలా జనరల్ ఇన్వెస్టిమెంట్ అథారిటీతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. కమర్షియల్ బిజినెస్ స్టేటస్ కలిగి ఉన్న పురుషులు లేదా మహిళలకు ఈ ఫెసిలిటీ ఎంతో ఉపయోగపడనుంది. కింగ్‌డమ్‌కి చెందిన ఎంబసీస్ కూడా వీటిని మానిటరింగ్ చేసేందుకు వీలుంది. విజన్ 2030లో భాగంగా ఈ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. బిజినెస్ విజిట్ వీసా - కింగ్‌డమ్‌లో ఆపరేట్ చేసే కంపెనీ, బిజినెస్ వీసాస్, మరియు కమర్షియల్ డెలిగేషన్ విజిట్ వీసా ఇలా మూడు విభాగాల్లో ఈ సరికొత్త లింక్ సిస్టమ్ ద్వారా తక్కువ సమయంలో మంజూరు చేస్తారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్









