మరో ఘనత సాధించిన భారత్

- March 02, 2017 , by Maagulf
మరో ఘనత సాధించిన భారత్

భారత్ మరో ఘనత సాధించింది. గురువారం చేపట్టిన నౌకా విధ్వంసక క్షిపణి ప్రయోగ పరీక్ష విజయవంతమైంది. అరేబియా సముద్రంలో నీటి లోపల నుంచి కల్వరి తరగతి జలంతర్గామి ద్వారా దీన్ని ప్రయోగించారు. సముద్ర ఉపరితల టార్గెట్లను అది చేధించినట్లు నేవీ అధికారులు తెలిపారు. యుద్ధ నౌకలను నాశనం చేసే ఈ విధ్వంసక క్షిపణులను త్వరలో కల్వరి తరగతి సబ్‌మెరైన్లలో ప్రవేశపెట్టనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com