69 మంది పిల్లలకు జన్మనిచ్చి మరణించిన తల్లి
- March 02, 2017
పాలస్తీనాకు చెందిన 40 ఏళ్ల మహిళ 69 మంది పిల్లలకు జన్మనిచ్చి మరణించింది. ఆమెకు ప్రతికాన్పులో కవల పిల్లలే పుట్టారు. ఆమె ఇంతకుముందు 16 సార్లు కవలలకు (ఇద్దరు) జన్మను ఇచ్చింది. ఏడు కాన్పుల్లో ముగ్గురేసి పిల్లలు, మరో నాలుగుసార్లు నలుగురు చొప్పున పిల్లలు జన్మించారు. ఇలా మొత్తం 69 మంది జన్మించారు. గత ఆదివారం గాజాలో ఆమె ప్రసవ సమయంలో మరణించింది. ఆమె ఎవరు, పేరు, భర్త వివరాలు తెలియరాలేదు. కాగా గిన్నిస్ బుక్ రికార్డుల ప్రకారం ఇంతమంది పిల్లలను కనడం ఇదే తొలిసారి కాదు. రష్యాకు చెందిన వాసిల్వేయా అనే మహిళ 69 మంది పిల్లలకు జన్మను ఇచ్చింది.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









