కేరళ ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై బాంబు దాడి

- March 02, 2017 , by Maagulf
కేరళ ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై బాంబు దాడి

కేరళ నాదపురం సమీపంలోని కలాచీ వద్ద రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యాలయంపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గాయపడ్డారు. కేరళలో ఇటీవల సిపిఎం కార్యకర్తలకు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com